Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22-ఏ భూములపై సీఎం కీలక ఆదేశాలు

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 10:49 PM హైదరాబాద్General
22-ఏ భూములపై సీఎం కీలక ఆదేశాలు - Udayam
22-ఏ జాబితాలోని ప్రైవేటు భూముల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్లాట్‌ తీసుకున్న వారి భూములను రెండు రోజుల్లో పరిశీలించి, ప్రైవేటు భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలవారీగా సమగ్ర పరిశీలన చేసి తప్పుల్లేని తుది జాబితా రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

Comments

G
Loading comments...