Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో విజయవాడలో పాల్గొనటానికి అనుమతి లేదు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 26, 2026 12:51 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
చలో విజయవాడలో పాల్గొనటానికి అనుమతి లేదు  - Udayam
విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులు ఆదివారం తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి లేదని జిల్లా SP దామోదర్ స్పష్టం చేసారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజల భద్రత, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలు, అత్యవసర సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.

Comments

G
Loading comments...