Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో ఢిల్లీని జయప్రదం చేయండి: డీవైఎఫ్‌ఐ

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:02 AM సంగారెడ్డిGeneral
చలో ఢిల్లీని జయప్రదం చేయండి: డీవైఎఫ్‌ఐ - Udayam
విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 2న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద డీవైఎఫ్‌ఐ ధర్నా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా నాయకులు బయలుదేరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి శాశ్వత ఉద్యోగ నియామకాలు చేపట్టాలని నాయకులు శ్రీకాంత్‌, బాబురావు డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...