వార్తలకు తిరిగి వెళ్లండి

శీతాకాలంలోనూ ఎండల తీవ్రత పెరగడంతో హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం భారీగారిగి కొత్త రికార్డులను సృష్టిస్తోంది.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా డిమాండ్ అమాంతం పెరుగుతుండటంతో వినియోగదారులు సాధ్యమైనంత వరకు విద్యుత్ పొదుపు చేయాలని అధికారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

