Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరి 75 సెకన్లలో సుజీత్‌ సంచలనం

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 9:32 AM జాతీయంక్రీడలు
 చివరి 75 సెకన్లలో సుజీత్‌ సంచలనం - Udayam
రెజ్లర్‌ సుజీత్‌ కల్‌కల్‌ చివరి 75 సెకన్లలో అద్భుత పోరాటంతో స్వర్ణ పతకం సాధించాడు. 6-9తో వెనుకబడిన అతడు బౌట్‌ ముగిసే సమయానికి ప్రత్యర్థిపై పాయింట్లు సాధించి 10-9తో అనూహ్య విజయం అందుకున్నాడు భారత మహిళల రికర్వ్‌ జట్టు ఆసియా క్రీడల్లో చారిత్రక స్వర్ణం సాధించింది.

Comments

G
Loading comments...