Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సివిల్స్‌-2027 ఉచిత శిక్షణ దరఖాస్తులకు మరో రెండు రోజులు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 05, 2026 5:17 PM కరీంనగర్General
సివిల్స్‌-2027 ఉచిత శిక్షణ దరఖాస్తులకు మరో రెండు రోజులు - Udayam
CIVILS-2027 ఉచిత శిక్షణకు అర్హులైన BC, SC, ST, EBC, మైనారిటీ నిరుద్యోగ డిగ్రీ అభ్యర్థులు ఆగస్టు 7లోపు దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా. రవి కుమార్ తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు స్టైపెండ్, పుస్తకాల కోసం నిధులు అందిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...