Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీల హక్కులపై అవగాహన కల్పించాలి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 14, 2026 5:15 PM కామరెడ్డిGeneral
ఎస్సీ, ఎస్టీల హక్కులపై అవగాహన కల్పించాలి - Udayam
ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల సివిల్‌ రైట్స్‌ డే నిర్వహించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అట్రాసిటీ కేసుల నమోదు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...