Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హమాలీల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా

Follow Udayam on Google
Harika Aug 24, 2026 2:46 PM నల్గొండGeneral
హమాలీల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా - Udayam
హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. 55 ఏళ్లు దాటిన హమాలీలకు నెలకు రూ.6,000 పెన్షన్‌ ఇవ్వాలని, ఇళ్లు లేని హమాలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...