వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామపంచాయతీ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సామర్థ్య పెంపుపైనా సమావేశంలో చర్చించనున్నారు.
మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు విధిగా హాజరు కావాలని ఎంపీడీవో పాండు ఆదేశించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

