Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల పాఠశాల తరగతి గదిలో పాము

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:14 AM నల్గొండGeneral
చిట్యాల పాఠశాల తరగతి గదిలో పాము - Udayam
చిట్యాల ప్రాథమిక పాఠశాల తరగతి గదిలోకి బుధవారం పాము రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పిల్లలను దింపేందుకు వచ్చిన పేరెంట్‌ జిట్టా బిక్షం పామును చంపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల పరిసరాల్లో గడ్డి, పిచ్చిమొక్కలు పెరగడంతోనే పాములు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆవరణను వెంటనే శుభ్రం చేయించాలని కోరారు.

Comments

G
Loading comments...