Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో స్వచ్ఛభారత్‌ – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

Follow Udayam on Google
dineshkumar Sep 19, 2026 4:44 PM చిత్తూరుGeneral
చిత్తూరులో స్వచ్ఛభారత్‌ – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం - Udayam
చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛభారత్‌ – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, చూడ చైర్‌పర్సన్‌ కఠారి హేమలత తదితరులు మొక్కలు నాటి, రోడ్లను శుభ్రం చేస్తూ శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశుభ్రత సామాజిక బాధ్యతని, నగరాన్ని పరిశుభ్రంగా ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...