వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులోని పీవీకేఎన్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రానికి ఏజెంట్లు చేరుకోవడంతో సందడి నెలకొంది. లోపలికి అనుమతించే ముందు అధికారులు వారి గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
తనిఖీల అనంతరం ఏజెంట్లను ఒక్కొక్కరిగా లోపలికి అనుమతిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Comments
Loading comments...

