Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో అగ్రిగోల్డ్ బాండ్ల స్వీకరణ

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:11 AM చిత్తూరుGeneral
చిత్తూరులో అగ్రిగోల్డ్ బాండ్ల స్వీకరణ - Udayam
చిత్తూరు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 13 నుంచి 16 వరకు నిర్వహించనున్నారు. చిత్తూరులోని సాయుధ దళం కార్యాలయం వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. బాధితులు ఒరిజినల్ బాండ్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ తదితర అవసరమైన పత్రాలతో హాజరుకావాలని బంగారుపాళ్యం సీఐ శ్రీనివాసులు తెలిపారు.

Comments

G
Loading comments...