వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులోని కేంద్ర గ్రంథాలయాన్ని గురువారం రాష్ట్ర గ్రంథాలయ సంచాలకులు కృష్ణమోహన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డితో కలిసి సందర్శించారు.
గ్రంథాలయంలోని విభాగాలను పరిశీలించి, అధికారులతో సమావేశమై గ్రంథాలయ యాప్ వినియోగంపై దిశానిర్దేశం చేశారు. పాఠకులు, పోటీ పరీక్షల విద్యార్థులతో మాట్లాడి పుస్తకాలు, వసతుల వివరాలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

