Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి

Follow Udayam on Google
dineshkumar Sep 20, 2026 6:53 PM చిత్తూరుGeneral
చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి - Udayam
చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, రైతులు, ప్రజలను ఆదుకునేందుకు రూ.50 కోట్లు కేటాయించాలని సీపీఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో వేరుశనగ పంటలు, మామిడి తోటలు ఎండిపోతున్నాయని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. పశువులకు మేత, పాడి రైతులకు సబ్సిడీపై దాణా అందించాలని, ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...