Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేతలు ఆపాలి

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 2:12 PM హన్మకొండ General
చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేతలు ఆపాలి - Udayam
హనుమకొండలో చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేతలను నిలిపివేసి, వారికి శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నాయిని రవి, చిరు వ్యాపారుల సంఘం నేత ఎండీ ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. ట్రైసిటీలో ప్రత్యేక సంతలు, వెండింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హయాంలో చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటోందని బీఆర్ఎస్ నేత ఎస్కే మహమూద్ విమర్శించారు.

Comments

G
Loading comments...