వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరు సబ్ కలెక్టర్ చిట్టపులి నరేంద్ర పడాల్‌ను చింతూరు విలేకరులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజెన్సీలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధానంగా వైద్యం, విద్య శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

