వార్తలకు తిరిగి వెళ్లండి

పాదయాత్ర ఎలా చేయాలో ప్రపంచానికి వైఎస్ కుటుంబమే చూపించిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు.
చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘మీ ఏరియాకు వచ్చినప్పుడు అడ్డుకోండి, అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తాం. పాదయాత్రలో ప్రజల స్పందన ఏంటో, మీ పార్టీ పరిస్థితి ఏంటో చూస్తారు’ అని సవాల్ విసిరారు.
Comments
Loading comments...

