వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఏలూరు వెళ్లే బస్సుల కోసం ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు వేచి ఉంటున్నారు. కూర్చునేందుకు కనీసం సిమెంట్ బల్లలు లేకపోవడంతో వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారి పక్కనే రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ కనీస వసతులు కల్పించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

