వార్తలకు తిరిగి వెళ్లండి

బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్ల గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నాలుగో రోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాంగ్రెస్ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిన్నింటి కావ్యశ్రీ బాపిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

