Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నపురం గ్రామములో పాఠశాల గోడపై చెట్టు కూలిపోయింది

Follow Udayam on Google
Raj Kumar Sep 23, 2026 2:15 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
పద్మనాభం మండలం చిన్నాపురం గ్రామంలో వర్షం కారణంగా పాఠశాల గోడపై పెద్ద చెట్టు కూలిపోయింది. వర్షం కారణంగా చెట్టు వేళ్లు బలహీనపడటంతో ఒక్కసారిగా చెట్టు విరిగి పాఠశాల గోడపై పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో పాఠశాలకు సెలవు ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...