Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నమండెలో అత్యధిక వర్షపాతం నమోదు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:15 AM అన్నమయ్యGeneral
చిన్నమండెలో అత్యధిక వర్షపాతం నమోదు - Udayam
అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్‌లో సోమవారం రాత్రి వర్షాలు కురిశాయి. నవంబర్ 3న డివిజన్‌లో మొత్తం 74 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చిన్నమండెలో 35.4 మి.మీ, గాలివీడులో 20.4 మి.మీ వర్షం కురిసింది. రాయచోటిలో 4.8, రామాపురంలో 4, ఎల్.ఆర్.పల్లెలో 6, సంబేపల్లెలో 3.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...