Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నకాపు వీధి లో యువత ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం

Follow Udayam on Google
D ANAND RAO Sep 13, 2026 7:21 PM పార్వతీపురం మన్యంవినోదం
చిన్నకాపు వీధి లో యువత ఆధ్వర్యంలో  మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం - Udayam
పాలకొండ టౌన్ లో స్థానిక చిన్నకాపు వీధి లో యువత ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని చిన్న కాపు వీధి యువత కోరుతున్నారు.

Comments

G
Loading comments...