Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల మృతి తీవ్రంగా కలచివేసింది

Follow Udayam on Google
B. Rajesh Sep 27, 2026 12:11 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
చిన్నారుల మృతి తీవ్రంగా కలచివేసింది - Udayam
మెరకముడిదాం మండలం బుదరాయవలసలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన తీవ్రంగా కలచివేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. పిల్లలు, ఈత రాని వారు చెరువులు, నదులు, కాలువల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...