వార్తలకు తిరిగి వెళ్లండి

పినపాక మండలం సీతంపేట శివాలయం వద్ద చిన్నారులు ఏడేళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏటా స్వయంగా చందాలు వసూలు చేసి, గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.
చిన్నారుల ఐకమత్యం, బాధ్యత, సామాజిక స్పృహను పలువురు అభినందిస్తున్నారు. వినాయక చవితి వేడుకలతో వారు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
Comments
Loading comments...

