వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని మండలంలోని గూడెం సెక్టార్ ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత సూచించారు. శుక్రవారం దండేపల్లి మండలంలోని రంగంపల్లిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం ఉత్సవాలు నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ అంశాలపై ఆమె అవగాహన కల్పించారు.
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు వైద్య సలహాలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
Comments
Loading comments...

