Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీను వెంటే ఉంటాం.. వైసీపీకి రాజీనామా

Follow Udayam on Google
B. Rajesh Sep 23, 2026 2:26 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, ఆమె భర్త శ్రీనివాస నాయుడు బుధవారం వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జిల్లా ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరారు. 22 ఏళ్లుగా తమ వెంట ఉన్న వ్యక్తికి కష్టం వచ్చి పార్టీని వీడారని, ఈ కష్ట కాలంలో ఆయన వెంట నిలబడాలనే ఉద్దేశంతో వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రెస్ మీట్లో వారు తెలిపారు.

Comments

G
Loading comments...