Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీను వెంటే ఎమ్మెల్సీ

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 1:35 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
చిన్న శ్రీను వెంటే ఎమ్మెల్సీ - Udayam
ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జిల్లాలో వరుసగా పర్యటిస్తూ ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నాయకులను కలుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్న శ్రీను ఎక్కడికి వెళ్లినా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు మాత్రం వెంట కనిపిస్తున్నారు. చిన్న శ్రీను పర్యటనల్లో ఎమ్మెల్సీ కూడా తరచూ పాల్గొంటుండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...