Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీను వెంట నిలబడాలనే రాజీనామా చేసాం

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 23, 2026 1:39 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
చిన్న శ్రీను వెంట నిలబడాలనే రాజీనామా చేసాం - Udayam
చీపురుపల్లి ZPTC వలిరెడ్డి శిరీషా , ఆమె భర్త శ్రీనివాస నాయుడు బుధవారం ( కొద్దిసేపటి క్రితం ) YCP కి రాజీనామా చేసిన విషయం ఉదయం పాఠకులకు విదితమే ... అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ZP ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) YCP ని వీడి TDP లో చేరిన నేపథ్యంలో 22 ఏళ్లుగా తమ వెంట ఉన్న వ్యక్తికి కష్టం వచ్చి పార్టీని వీడారని , ఈ కష్ట కాలంలో ఆయన వెంట నిలబడాలనే ఉద్దేశంతో రాజీనామా చేసామని తెలిపారు

Comments

G
Loading comments...