వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీనియర్ నేత చిన్న శ్రీను టీడీపీలో చేరడంతో ఆయన వెంటే నడిచేందుకు చీపురుపల్లి, గజపతినగరం, గంట్యాడ, విజయనగరం, కొత్తవలస జెడ్పీటీసీలు వైసీపీకి రాజీనామా చేశారు.
చిన్న శ్రీను నాయకత్వంపై విశ్వాసంతోనే నిర్ణయం తీసుకున్నామని వారు స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో జిల్లాలో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతల తదుపరి అడుగులపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
Comments
Loading comments...

