వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపరేషన్ 'వజ్రప్రహార్'లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్సీ వీధి, తాళ్లడుమ్మ గ్రామాల్లో శనివారం భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎస్సైలు ఏ. నీలకంఠరావు, ప్రశాంత్ ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు.
Comments
Loading comments...

