Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
Raju Sep 24, 2026 3:38 PM జాతీయంతెలంగాణ
చిన్నారుల ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి - Udayam
ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు సీపీ పి. సాయి చైతన్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డీఎం అండ్ హెచ్‌ఓ బి. రాజశ్రీ ఆధ్వర్యంలో ఆసుపత్రుల ప్రతినిధులతో గురువారం కమాండ్ కంట్రోల్ హాల్‌లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...