వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేత గణనాథుడు చిలుక వాహనంపై కాణిపాకం గ్రామ పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

