వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు సీపీఎంలో చేరారు. వారికి మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన సభ్యులు తెలిపారు. పేదలు, రైతులు, కార్మికుల సమస్యలపై సీపీఎం చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

