Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకమర్తి లక్ష్మీనరసింహంకు ఘనంగా నివాళులు

Follow Udayam on Google
Mohammad Sep 26, 2026 1:34 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
చిలకమర్తి లక్ష్మీనరసింహంకు ఘనంగా నివాళులు - Udayam
గుత్తి పెన్షనర్స్ భవనంలో శనివారం మహాకవి కళ ప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహ జయంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కోశాధికారి జెన్నే కుల్లయ్య బాబు మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన తన 'దేశమాత' వారపత్రిక ద్వారా ప్రజల్లో దేశభక్తిని నూరిపోశానని గుర్తు చేశారు. రామచంద్ర విజయం' వంటి నవలలు తెలుగు సాహిత్యంలో మైలు రాళ్లుగా నిలిచాయన్నారు.

Comments

G
Loading comments...