Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చికిత్స పొందుతూ POW నాయకురాలి మృతి

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 1:07 PM ఖమ్మంGeneral
చికిత్స పొందుతూ POW నాయకురాలి మృతి - Udayam
రఘునాథపాలెం మండలం రాంక్యాతండకు చెందిన POW డివిజన్‌ అధ్యక్షురాలు ఇస్లావత్‌ స్వాతి చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఎలుకల మందు తాగిన ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వాతి మృతిపై పీవోడబ్ల్యూ, పీవైఎల్‌ తదితర సంఘాల నాయకులు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...