వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి రైల్వే స్టేషన్ నుంచి అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

