వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం గరివిడిలో జరిగిన వైసీపి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని డబ్బు చేసుకున్నవారు, భూ లావా దేవీలు చేసినవాళ్లే పార్టీ మారారు తప్ప గౌరవంగా రాజకీయం చేసినవారు పార్టీ నుండి వెళ్లలేదన్నారు.
Comments
Loading comments...

