Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాకీ జెర్సీపై సిబల్ విమర్శలు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 01, 2026 5:28 PM జాతీయంGeneral
హాకీ జెర్సీపై సిబల్ విమర్శలు - Udayam
భారత హాకీ జట్టు సంప్రదాయ నీలం జెర్సీ స్థానంలో కాషాయ జెర్సీ వినియోగించడంపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ విమర్శలు చేశారు. దీనిని "మరో దిగజారుడు పరిణామం"గా అభివర్ణించారు. అయితే ఇది సాంకేతిక అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని హాకీ ఇండియా సమర్థించింది. వచ్చే నెల ఎఫ్‌ఐహెచ్ ప్రపంచకప్‌లో భారత పురుష, మహిళల జట్లు కాషాయ జెర్సీలతో బరిలోకి దిగనున్నాయి.

Comments

G
Loading comments...