Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూర్ఛతో పడిపోయిన వ్యక్తికి సీఐ సాయం

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:00 PM జోగులాంబ గద్వాల్ General
మూర్ఛతో పడిపోయిన వ్యక్తికి సీఐ సాయం - Udayam
గద్వాల పట్టణ పరిధిలో ఫ్లైఓవర్‌పై బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి మూర్ఛ వచ్చి కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గద్వాల సీఐ టి. శ్రీను వెంటనే స్పందించి అతడికి సాయం అందించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సీఐ టి. శ్రీను స్పందించిన తీరును గద్వాల పట్టణ ప్రజలు, వాహనదారులు అభినందించారు.

Comments

G
Loading comments...