వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పర్యటనలో ఉన్న బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రధాని మోదీకి ఇవ్వాలనుకున్న ఇండియా గేట్ చాక్లెట్ శిల్పం మార్గమధ్యంలోనే కరిగిపోయింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిన భారత సైనికుల త్యాగానికి ప్రతీకగా ఈ కానుక తెచ్చామని, మరో ప్రతిరూపాన్ని త్వరలోనే అందిస్తామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

