Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో ఇళ్ల వివరాల సేకరణ ప్రారంభం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 11:23 AM చిత్తూరుఆంధ్రప్రదేశ్
చిత్తూరులో ఇళ్ల వివరాల సేకరణ ప్రారంభం - Udayam
జన గణనలో భాగంగా ఈనెల 17 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు చిత్తూరులో ఇళ్లు, మౌలిక వసతుల వివరాలు సేకరిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. నగరంలోని ప్రతి ఇంటి వివరాలు సేకరిస్తామని చెప్పారు. ఇళ్లలో ఉన్న వసతులు, సౌకర్యాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జనగణన ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...