వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంటు లైన్ల మరమ్మతుల దృష్ట్యా శనివారం చిత్తూరు డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు నగరం, రూరల్, గుడిపాల, పూతలపట్టు, యాదమరి, బంగారుపాళెం మండలాల్లో సరఫరా ఉండదన్నారు.
ఐరాల, తవణంపల్లె, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సరఫరా ఉండదని తెలిపారు.
Comments
Loading comments...

