వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో రహదారి భారీ గుంతలతో అధ్వానంగా మారిందని స్థానికులు తెలిపారు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గుంతలను పూడ్చి, రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

