వార్తలకు తిరిగి వెళ్లండి

నైరుతి చైనాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 41కు చేరింది. తాజాగా మరో 30 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా 50 మంది ఆచూకీ తెలియరాలేదని తెలిపారు.
చోంగ్‌కింగ్‌లోని పెంగ్‌షుయ్ కౌంటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సహాయక బృందాలు శిథిలాల వద్ద గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, వందలాది మంది సిబ్బందిని రంగంలోకి దించారు.
Comments
Loading comments...
