వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టంతో సంఘర్షణ పడిన పిల్లలను నేరస్థులుగా కాకుండా చట్టపరమైన సమస్య ఎదుర్కొంటున్న వారిగా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ అన్నారు. విజయవాడలో జరిగిన జువెనైల్ జస్టిస్ యాక్ట్‌పై రాష్ట్రస్థాయి సదస్సులో ఆమె మాట్లాడారు.
డిజిటల్ ప్రపంచం తెస్తున్న సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించిన విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు.
Comments
Loading comments...

