వార్తలకు తిరిగి వెళ్లండిబాల్యవివాహాల కలకలం ధీరజ్ రెడ్డి Aug 08, 2026 9:25 AM ఖమ్మంGeneral00SaveShareఖమ్మం జిల్లాలో అధికారుల కళ్లుగప్పి బాల్యవివాహాలు రహస్యంగా కొనసాగుతుండటం ఆందోళనకరంగా మారింది. ఇ ఇటీవల తిరుమలాయపాలెంలో వెలుగుచూసిన 17 ఏళ్ల బాలిక వివాహ ఉదంతం ఈ దురాచారం తీవ్రతను తెలియజేస్తోంది. 0 0 Save Share CommentsGPostLoading comments...