వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వరదలకు పాలకొండ మండలం అన్నవరం గ్రామం వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరద ముంపు తగ్గింది. అయితే గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా ఛిద్రమైపోయింది.
అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే అంపిలి, వడమ రోడ్లు కూడా దెబ్బతిన్నాయని వీటిని కూడా బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

