Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైలెన్సర్‌ మోతకు చెక్‌.. చలాన్లు తప్పవు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 4:02 PM కర్నూలుGeneral
సైలెన్సర్‌ మోతకు చెక్‌.. చలాన్లు తప్పవు - Udayam
కర్నూలు నగరంలోని పాత పీసీఆర్‌ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తూ సైలెన్సర్లు, సౌండ్ హారన్లతో అధిక శబ్దం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఐదు ఆటోలను ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని ఎంవీఐ చలాన్లు విధించారు. ఇకపై శబ్ద కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...