వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్‌నగర్‌కు ధన్‌బాద్–కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (22363/22364)కు వారానికి ఒకసారి నిలుపుదల సదుపాయం కల్పించారు. ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీశ్‌బాబు, ఎంపీ గోడం నగేశ్ కృషితో ఈ సదుపాయం లభించింది.
ఆగస్టు 23న రైలు సేవా సమితి, బీజేపీ కార్యకర్తలు రైలుకు స్వాగతం పలికి లోకోపైలట్, టీసీ, ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. దీంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.
Comments
Loading comments...

